Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark – How to use Corona Tablet

Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark - How to use Corona Tablet

Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark – How to use Corona Tablet : Good News: Drug released to treat Corona (Covid 19). What’s the price of Corona Tablet ?. Bug Relief .. Corona has got a tablet .. One costs Rs.103. The pandemic was invented. For the past three months, the drug has been preparing to stop the coronavirus that has been threatening. Bharat Pharma giant Glen Marc Corona has revealed the cure. It has already completed clinical trials in three phases.

FA1 Question Papers 2024: Download (Updated)

Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark – How to use Corona Tablet

  • Glen Mark, who has studied two antiviral drugs, favipiravir and umifenovir, has revealed that the favipiravir drug works for those with mild symptoms.
  • The drug has been licensed by the Indian Pharmaceutical Regulatory Agency to be released in the markets under the brand name Fabiplu.
  • Galen Mark is a Mumbai-based drug regulator.
  • “We are working with the central government to make this drug available nationwide,” Glen Mark, chairman Glenn Saltanha, said in a statement.
  • Each tablet will sell for Rs.103, and the drug will be given only if the doctor has written the prescription.
  • Corona virus suggests that 1800 mg tablets should be taken twice a day.
  • These drugs can be used by diabetic patients and people with heart disease.
  • He said the virus would decrease in the first four days of use.

Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark - How to use Corona Tablet
Corona Treatment Tablet Cost Rs. 103 Fabiplu Galen Mark

Good News: Drug released to treat Corona (Covid 19)

ముంబయి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ నియంత్రణకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ కరోనా నివారణ మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్‌ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.

What’s the price of Corona Tablet ?

దేశవ్యాప్తంగా సాధ్యమైనంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని గ్లెన్‌మార్క్‌ ఛైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా అన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు.

కరోనా బారిన పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు సార్లు వేసుకోవాలనీ.. ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించారు.

డయాబెటిక్‌ పేషెంట్లూ వాడొచ్చు

కరోనాపై ఫాబిఫ్లూనే తొలి ఓరల్‌ ఔషధమని ముంబయికి చెందిన గ్లెన్‌మార్క్‌ ఫార్మా సంస్థ వెల్లడించింది. దేశంలో ఎన్నడూ లేనంతగా కేసులు పెరగడంతో దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో ఈ అనుమతులు లభించాయని ఆ సంస్థ ఛైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా తెలిపారు. ఈ ఔషధాలతో చికిత్స ద్వారా ఆ ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ సందర్భంలో ఫాబిఫ్లూను కరోనా రోగులపై ప్రయోగించినప్పుడు సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య స్థాయిలో ఉన్న డయాబెటిక్‌, గుండెజబ్బు వ్యాధిగ్రస్తులు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చని తెలిపారు. నాలుగు రోజుల్లోనే వైరల్‌ లోడ్‌ తగ్గిస్తుందన్నారు.

Scroll to Top