Sankranthi Dasara Holidays Clarification of Terminal Holidays Prefix or suffix RC.103241,Dt 07-11-1969 : Dasara/ Dussehra Holidays/ Terminal Holidays Prefix and Suffix clarifications on absence of re-opening day or on closing day of school, dussehra holidays, terminal holidays, rc.815 dussehra holidays, Rc.815 Summer Vacation Prefix and Suffix Clarifications, Rc.103241 Terminal Holidays Prefix and Suffix Clarifications In spite of clear instructions issued in the references, certain doubts are clarify here. Clarifications on Terminal Holidays Prefixing or suffixing Absence on the re-opening or on closing day of the Schools.
Sankranthi Dasara Holidays Clarification of Terminal Holidays Prefix or suffix RC.103241,Dt 07-11-1969
Procgs.Rc.No. 103241/E4-2/69, Dt 07-11-1969 School Reopen day or Closing day not attend Clarification
- The vacation may be combined with or taken continuation of any kind of leave other than casual leave as per rule 12 of the Andhra Pradesh Leave rules.
- But the holidays which do not exceed 15 days cannot be considered as vacation as per Rule 82(2) of the Fundamental Rules.
- Generally the terminal holidays in the vacation Department do not exceed 15 days and hence the period cannot be considered as vacation.
- Further if the duration of the period of holidays notified in the Gazette can be prefixed or suffixed to the earned leave or half pay leave.
- The local holidays are not gazetted holidays.
Clarifications on Absence of Re-Opening Day or on Closing Day of School, Dussehra Holidays, Terminal Holidays, Availing Leave Prefix and Suffix to Holidays AP Leave Rules Prefix and Suffix Prefix and Suffix Leave Rules Midterm Vacation Prefix Suffix AP Schools Dasara Holidays 2018 Dussehra Holidays in Telangana Schools Dussehra Holidays for Schools In Andhra Pradesh Prefix And Suffix of Commuted Leave.
Sankranthi Dasara Holidays Clarification of Terminal Holidays Prefix or suffix RC.103241,Dt 07-11-1969
- అకడమిక్ క్యాలెండర్ ప్రకారం దసరా సెలవులు 28.09.2019 నుండి 09.10.2019 వరకు 12 రోజులు ప్రకటించారు.
- ఈ నేపథ్యంలో చివరి పనిదినమైన 28.09.2019 ఉదయం, రీ ఓపెనింగ్ డే అయిన 10.10.2019 మధ్యాహ్నం CL పెట్టుకోవచ్చునా అను సందేహం ప్రస్తుతం ఉపాధ్యాయుల మదిలో మెదులుతున్నది. దీనిపై సంక్షిప్తంగా వివరణ.
- Rc.No.10324/E4-2/69 తేది:7.11.1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్ (P R E F I X- S U F F I X) చేసుకొనుటకు అవకాశము లేదు. చివరి పనిదినం (8.10.2018) ఉదయం పూట, రిఓపెనింగ్ డే (22.10.2018) మధ్యాహ్నం పూట మాత్రం CL పెట్టుకోవచ్చును. ఒకవేళ రెండు రోజుల్లో పూర్తిగా ఏ ఒక్కరోజు పాఠశాలకు హాజరుకాకపోయినా మొత్తం అన్ని రోజులు (దసరా సెలవులతో సహా) Other Than CL గా పరిగణించబడతాయి.
సంక్రాంతి/దసరా సెలవులు 14 రోజులు మించకుండా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు కచ్చితంగా పాఠశాలకు హాజరు అవ్వాలి. హాజరు కానిచో సెలవు దినములు అన్ని సాధారణ సెలవు కాకుండా ( HPL, EL ) మంజూరు చేయబడతాయి. కావునా ఇప్పుడు వస్తున్న సంక్రాంతి సెలవులు 9 రోజులు కాబట్టీ సెలవులకు ముందు రోజు సెలవుల తరువాత ప్రారంభ రోజు కచ్చితంగా పాఠశాలకు హాజరు కావాలి. లేనిచో 10 సెలవు రోజులు ఆవుతాయి. మీరు సెలవు పెట్టిన రోజు కలుపుకుని CL కాని Other than CL ( HPL/EL ) సెలవులు మంజూరు చేస్తారు. ఒకవేళా సెలవులు 14 రోజులకు మించి ఉంటే ( Considered as Vacations ), సెలవులకు ముందు రోజు గాని, సెలవుల తరువాత రోజు గాని సెలవు పెడితే ఆ ఒక్కరోజును మాత్రం other than CL ( EL only ) గా Sanction చేస్తారు.
Download Clarifications on Terminal Holidays Prefixing or suffixing
RC No 815 clarification of Mid term holidays exceed 14 Days Copy Download
ఏపీలో పాఠశాలలు
- రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగా యథావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
- ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు.
- ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని,
- భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని తెలిపారు.