Central DA Enhanced 17% to 28% (11%) From July 2021 – Increase DA Arrears Table Download. Central Cabinet approves 28% DA hike, know how much salary will increase from Jan 2020, July 2020 and Jan 2021. Central employees currently get dearness allowance at the rate of 17 per cent. The employees will now get 28 percent DA of their basic salary.
Central DA Enhanced 17% to 28% (11%) From July 2021 – Increase DA Arrears Table
Highlights of Central DA increase
- January 2020 DA : 17+4 = 21%
- July 2020 DA : 21+3 = 24%
- January 2021 DA : 24+4 = 28%
How to calculate Enhanced DA ?
The central government had earlier increased dearness allowance by 4 per cent in January 2020, 3 per cent in June 2020 and 4 per cent in January 2021. According to the calculations, the total increase will be 28 per cent (17+4+3+4).
Interestingly, Dearness Allowance is paid at 17 percent of the basic pay at present. The DA will increase by 11 percent to 28 percent post-DA restoration.
DA hike for central government employees
The Union Cabinet has taken a key decision to increase the DA for central government employees. The DA announced an increase from 17 percent to 28 percent. With this, the government seems to have said goodbye to the long-awaited central government employees. The DA hike will be based on All India Consumer Price Index data. The decision will benefit 48 lakh employees.
7th Pay Commission Updates : డీఏ పెంపుకు కేంద్రం అంగీకారం
7th Pay Commisssion Updates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ! దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.
7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్ డీఏ) ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు.
కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు.