Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details

Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details 

CLEP Proposed to conduct a video conference on Bridge courses
బ్రిడ్జి కోర్సుపై తేదీ.11-03-2020 నాటి వీడియో కాన్ఫరెన్స్ వివరాలు. Comprehensive Learning Enhancement Programme (CLEP) – Proposed to conduct a video conference on Bridge course on 11-3-2020 from 10-00 am to 1-00pm.
BRIDGE COURSE పై 11.03.2020 న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు వీడియో కాన్ఫరెన్స్..💥వీడియో కాన్ఫరెన్స్:(11-03-2020).

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Bridge course Conduct Instructions, Dates 2020 | video conference details 

👉బేస్ లైన్ 16 వ తారీఖున జరుగును
👉పరీక్ష మొత్తం 50 మార్కులకు
*తెలుగు* 15మా

*గణితం* 15మా 
*ఇంగ్లీషు* 20మా.

👉మొత్తం విద్యార్థులను రెండు గ్రూపులుగా చేయాలి

లెవెల్ 1 & లెవెల్ 2

👉CSE వారు విద్యార్థులకు సంబంధించి వెయ్యి వీడియోలు సిద్ధంగా ఉన్నాయి అని తెలియపరిచారు.
👉పిల్లలకు అభిరుచిని కలిగించే కార్యక్రమమే ఈ వారధి కార్యక్రమం.
👉సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా కొనసాగించాలి.
👉ఒకటి రెండు తరగతులకు EVS లేదు
👉30% సిలబస్ ను తగ్గించారు
👉విద్యార్థులకు నోట్ బుక్ లతో అవసరం లేదు.
👉విద్యార్థులకు వర్క్ బుక్ ఇస్తారు టీచర్స్ హ్యాండ్ బుక్ కూడా ఉంది.
👉30 రోజుల కార్యక్రమంలో 14 టీములు పనిచేస్తాయి
👉known to unknown పద్ధతిలో జరపాలి
👉బేస్ లైన్ లో సున్నా వచ్చిన ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది లేదు.
👉మార్కుల ప్రాతిపదికగా అనేది లేదు వారు ఖచ్చితంగా నేర్చుకోవాలి.
👉విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకోవాలి

Note : బేస్ లైన్ టెస్ట్ అనగా వారు ఏలెవెల్లో ఉన్నారు అని తెలుసుకొనుటకు మాత్రమే

👉30 రోజుల తర్వాత ఎంత మార్పు వచ్చిందో చూడాలి
👉22 ఏప్రిల్ నెల endline ఎగ్జామ్ జరుగుతుంది
👉23 ఏప్రిల్ 2020న PMC మీటింగ్ ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తెలియజేయాలి
👉షెడ్యూల్ ప్రకారం టైమ్ టేబుల్ ప్రకారం జరగాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
CLEP Proposed to conduct a video conference on Bridge course

Scroll to Top