AP Unlock 4.0 Guidelines | Students to Attend Schools from September 21

AP Government issued Unlock 4.0 Guidelines | Allow Students to Attend Schools from September 21 as per GO 390 Dt. 07-09-2020

AP Unlock 4.0 Guidelines | Students to Attend Schools from September 21 as per GO 390 Dt.07-09-2020 : Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy on Monday has released Unlock 4.0 guidelines in line with central government regulations.Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy on Monday has released Unlock 4.0 guidelines in line with central government regulations. In the guidelines, the government has issued permission to run the schools for classes 9, 10 and Intermediate from 21st and orders were issued allowing inter students to go to schools. However, the government has made the written consent of parents mandatory.

FA1 Question Papers 2024: Download (Updated)

AP Unlock 4.0 Guidelines | Students to Attend Schools from September 21

1. In the references 2nd, 5th, 10th, 11th, 13th, 14th, 16th , 18th , 20th and 22nd read above,the Government of Andhra Pradesh has directed District Collectors, Joint Collectors, Police Commissioners, SPs, DM&HOs, Municipal Commissioners, Sub-Collectors, RDOs, MROs and MPDOs to take effective measures to prevent the spread of COVID- 19 in the State.
2. In the references 1st, 3rd, 4th, 6th, 7th, 8th, 9th, 12th, 15th and 17th, 19th & 21st read above, the Ministry of Home Affairs has issued various orders and addendums along with Consolidated Guidelines to implement “Lockdown” to contain the spread of COVID- 19 with effect from 25.03.2020 and thereafter “Unlock” measures for phased re-opening w.e.f. 01.09.2020.
3. Whereas, the Ministry of Home Affairs, in its Order vide reference 23rd read above, has stipulated the “Unlock 4.0” measures to contain the spread of COVID-19 and ensure phased re-opening in the Country and which are ordered to be in force upto 30.09.2020.
4. Therefore, all the District Collectors, Joint Collectors, Commissioners of Police, Superintendents of Police, DM&HOs, Municipal Commissioners, Sub-Collectors, RDOs, MROs and MPDOs are hereby instructed to strictly implement the Order mentioned in the reference 23rd read above, in accordance with the guidelines annexed to this G.O. For implementing the containment measures, the District Magistrate will deploy Executive Magistrates as Incident Commanders as specified in the Annexure.
5. The Order mentioned in the reference 23rd read above, shall be implemented along with various Orders issued from time to time by the State Government for “Lockdown” in the State for containing the spread of COVID-19 and for phased re-opening in the State.

AP Unlock 4.0 Guidelines | Students to Attend Schools from September 21
AP Unlock 4.0 Guidelines

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్ 4 మార్గ దర్శకాలను విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ లాక్ 4 మార్గదర్శకాలతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సెప్టెంబర్ 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు కాలేజీలు, స్కూళ్లకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనికి తల్లిదండ్రుల రాత పూర్వకంగా అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఈ నెల 21 నుంచి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా అదే రోజునుంచి పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు కూడా కళాశాలలకు వెళ్లవచ్చని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వ అన్‌లాక్ 4 మార్గదర్శకాల్ని అనుసరించి.

ఏపీలో అన్‌లాక్ 4 గైడ్‌లైన్స్ జారీ GO 390

  • సెప్టెంబర్ 21 నుంచి వంద మందికి మించకుండా విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
  • అలాగే పెళ్లిళ్లకు 50 మంది దాకా అతిథులు హాజరు కావచ్చు.
  • అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు.
  • 21 నుంచి ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ సినిమా హాళ్లు, స్విమ్మింగ్‌పూల్స్‌,
  • ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులకు అనుమతి నిరాకరించింది.
  • సెప్టెంబర్ 30 వరకూ స్కూళ్లు మూసి ఉంటాయి.
  • అయితే 9, 10 తరగతి విద్యార్థులు మాత్రం స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది.
  • సెప్టెంబర్ 21 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చు.
  • అలాగే సెప్టెంబర్ 21 నుంచి కాలేజీలకు వెళ్లేందుకు ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
  • కానీ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది.

Download AP Unlock 4.0 Guidelines

Scroll to Top