Revised AP Teachers Transfers Schedule 2020 – Web Counselling dates
Revised AP Teachers Transfers Schedule 2020 – Web Counselling dates. AP Teachers Transfers 2020 dates will be release after July 15th, 2020. AP Teachers Transfers Web Counselling Guideline 2020. Transfers based on only Service Points and No Performance Points in Teachers Transfers 2020. This year Transfers conduct in online Web Counselling at cse.ap.gov.in. టీచర్ల బదిలీపై కదలిక, జూలై లో టీచర్ల బదిలీలకు కసరత్త. విద్యాశాఖ లో పనితీరు పాయింట్లు ఎత్తివేత సర్వీసు పాయింట్లే ప్రాతిపదిక వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు.
Revised AP Teachers Transfers Schedule 2020 – Web Counselling dates
AP Teachers Transfers key Points :
1. Teachers Performance Points in this Transfers
2. AP Teachers Transfers based on Service Points
3. Transfers Counseling based on Web Counseling
AP Teachers Transfers 2020 Dates Online application form cse.ap-gov.in.
జూలై లో బదిలీలు చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసిన పాఠశాల విద్యా కమిషనర్ తాజాగా ప్రతిపాదిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి పరిశీలన అనంతరం దాన్ని రెండు రోజుల క్రితం సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) కు పంపించారు. అక్కడి నుంచి ఫైలు తొలుత న్యాయశాఖకు తర్వాత ఆర్థికశాఖకు వెళుతుంది. స్వల్ప మార్పులతో పాత మార్గదర్శకాలనే అనుసరించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో గతంలో ప్రవేశపెట్టిన పెర్ఫార్మెన్స్ పాయింట్లను ఎత్తివేయాలని, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికగా బదిలీలు చేపట్టాలని సంకల్పించింది. ఉపాధ్యాయుని మొత్తం సర్వీసు, ఒక పాఠశాలలో పూర్తిచేసిన సర్వీసును బట్టి పాయింట్లు కేటాయించి.. వాటి ప్రాతిపదికగా ప్రాధాన్యతలు కల్పిస్తారు.
Who are eligible for Transfers 2020
1. ఒక ప్రాంతంలో కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
2. ఒక పాఠశాలలో గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసున్న ఉపాధ్యాయులు,
3. ఐదు సంవత్సరాల సర్వీసున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు.
Web Counseling Schedule for AP Teachers
Transfers schedule will be on Nov 4th to Dec 14th, 2020 వరకు పాఠశాలలకు. ఆ సమయంలో ఉపాధ్యాయులు కూడా ఖాళీగానే ఉంటారు కాబట్టి.. వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపడితే సమయం ఆదా అవుతుందని, విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదన్న అభిప్రాయంతో కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సదరు ఫైలు జీఏడీ నుంచి న్యాయశాఖకు, అక్కడి నుంచి ఆర్థికశాఖకు వెళ్లాలి.
టీచర్స్ బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
1). రేషనలైజేషన్ ప్రక్రియ: నవంబర్ 4 నుండి నవంబర్ 9 వరకు
2). ఖాళీల ప్రదర్శన: నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు
3). బదిలీలకు ధరఖాస్తు తేదీలు : నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు
4). బదిలీ దరఖాస్తుల పరిశీలన: నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు
5). పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు
6). అభ్యంతరాలు సబ్మిట్ చేయడం: నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు
7). జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట: నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు
8). పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు
9). వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:
డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు
10). బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన: డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు
11). బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ: డిసెంబర్ 12 నుండి డిసెంబర్ 13 వరకు
12). బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిసెంబర్ 14
AP Teachers Transfers Schedule Download
Revised AP Teachers Transfers Schedule Download
More details cse.ap.gov.in