Parents Committee Election Guidelines in Telugu 2022 – PC Voter list Software, Reservation, Invitation Forms

Parents Committee Election Guidelines in Telugu 2022 - PC Voter list Software, Reservation, Invitation Forms

AP SMC Parents Committee Election Guidelines in Telugu 2022 – PC Voter list Excel Software For Class WISE Download and Reservation, Invitation Forms Download in pdf. AP SMC Elections Guidelines, Schedule for AP Schools 2022-2023. School Parents Committee, Chairman and Vice Chairman, Election Guidelines in Telugu 2022-23. How to Prepare Parent Committee Voter list and Model Forms download. School Management Committees Selection in Andra Pradesh Schools, SMC Formation Guidelines. Selection of new SMCs 2021-2022 Schedule released by SPD/110/2019-PROG-5, Dated: 31.08.2021.

FA1 Question Papers 2024: Download (Updated)

Parents Committee Election Guidelines in Telugu 2022 – PC Voter list Software, Reservation, Invitation Forms

Guidelines for conduct of election of Chairman, Vice-Chairman and Members of Parents Committees (PCs) in the schools other than Private unaided schools in the State. AP SMC Election Guidelines in Telugu 2022 – Voter list, Reservation, Invitation Forms Download.

SMC Election Guidelines (2022)

• The Parents Committee (PC) shall be constituted in every school other than Private unaided schools, within its jurisdiction.
• The Head Master shall conduct the election.

At least 50% of the parents/guardians should be present for conducting the elections. The Head Master will decide the time limit for formation of quorum. Elections shall ordinarily be by show of hands or voice vote. In extraordinary situations of unresolved contention, secret ballot procedure may be adopted. Only one of the parents shall be eligible to vote for election of parent/ guardian representative to the PC.

ప్రతిజ్ఞ

తల్లిదండ్రుల కమిటీ సభ్యులు మరియు ఛైర్ పర్సన్ల ప్రతిజ్ఞ

…………………………………… అనబడు నేను, తల్లిదండ్రుల కమిటీ సభ్యునిగా / ఛైర్ పర్సన్ / వైస్ చైర్ పర్సన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పర్చడంలో, డ్రాపౌట్లను లేకుండా చేయడంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పర్చడంలో నా వంతుగా కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ, ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.

తల్లిదండ్రుల కమిటీ సభ్యులు / చైర్ పర్సన్ / వైస్ చైర్ పర్సన్

Parents Committee Election Guidelines in Telugu 2022 – PC Voter list Software, Reservation, Invitation Forms

పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ, ఛైర్మెన్ మరియు వైస్ చైర్మెన్, ఎన్నికల మార్గదర్శకాలు 2022 – School Parents Committee, Chairman and Vice Chairman, Election Guidelines 2022.

1. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది (ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించి)

2. పాఠశాల ప్రదానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించాలి.

3. ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం 50% తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. కోరమన్ను రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయించాలి.

4. చేతులు ఎత్తే పద్ధతి ద్వారా గాని లేదా నోటితో చెప్పే విధానంలో గాని ఎన్నికలు నిర్వహించాలి. కాని కొన్ని ఆసాధారణ సందర్భం తలెత్తినప్పుడు, రహాస్య బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలి.

5. తల్లి దండ్రులు మరియు సంరక్షకులలో ఒకరు మాత్రమే ఓటు హక్కుకు అర్హులు అపుతారు.

6. వివిధ తరగతులలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతులకు సంబందించిన ఎన్నికల్లో పాల్గోనుటకు అర్హులు.

7. తరగతుల వారిగా ఎన్నిక కాబడిన సభ్యుల నుండి ప్రధానంగా తల్లి దండ్రుల నుండి ఛైర్మెన్ మరియు వైస్ ఛైర్మెన్ను ఎన్నుకోవాలి. వీరిలో కనీసం ఒకరు S.C, S.T, B.C, మైనారిటీల నుండి మరియు కనీసం ఒకరు మహిళ ఉండే విధంగా చూసుకోవాలి.

8. లోకల్ బాడిలో ఉన్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుడు (లేదా) ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఓటింగ్లో పాల్గోనుటకు అర్హులు కారు.

9. ఆయా తరగతులకు సంబంధించి ఓటు హక్కు కలిగిన పేరెంట్/గార్డియన్లు కొత్తగా అవసరమైన పి.సి. సభ్యులను ఎన్నుకోంటారు. అదేవిధంగా ఖాళీ బడిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు.

10. ఒకసారి ఎన్నికయిన పి.సి.ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో యం.ఇ.ఓ. మరియు ఇతర పాఠశాలలో D.E.O. గారి ఆదేశాల ప్రకారం రద్దు పరచబడిన లేదా ఇతర పాఠశాలలో కలుపబడే అంతవరకు కొనసాగుతాయి. ఏది ఏమైనప్పటికి సభ్యులు మాత్రం వారి నియమానుసారం పదవీచితులు కాబడుతూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడిన ఖాళీలు మరియు సాధారణ ఖాళీలను ఎప్పటికప్పుడు అమలు పరచు ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎన్నిక కాబడుతుంటారు.

11. అమలు పరచు సంస్థ అనగా, రాష్ట్ర పథక నిర్దేశకుడు (S.P.D) సర్వ శిక్ష అభియాన్ మరియు కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్.

12. నైబర్ హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనగా సురక్షితంగా ప్రయోనించగల 1 కి.మీ. దూరం (పాఠశాల నుండి) లో గల ఆవాస ప్రాంతాలు ప్రాథమిక పాఠశాలలో) అదే విధంగా 3 కి.మీ. పరిధిలో గల ఆవాస ప్రాంతలను “నైబరాుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్” అంటారు.

13. చైల్డ్ బిలాంగ్స్ టు సోషియల్లీ డిసడ్వాంటేజ్ గ్రూపు అనగా, S.C, S.T, అనాధలు, వలసదారులు, వీధి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కల పిల్లలు మరియు హెచ్.ఐ.వి. సోకిన పిల్లలు,

14. చైల్డ్ బిలాంగ్స్ టు వీకర్స్ సెక్షన్స్ అనగా BC.S, మైనారిటీస్, OCలు (తల్లిదండ్రులలో) ఎవరి ఆదాయం (సంవత్సరంలో 60000/- మించకుండా ఉంటుందో వారు.

15. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదు, ఉన్నట్లయితే ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే వారు చట్టరిత్యా శిక్షార్హులు.

16. పరిశీలకులుగా తహశిల్దార్ / M.P.D.O. విలేజ్ సెక్రెటరీ లేదా V.R.O., V.R.Aలు ఎన్నికల కార్యక్రమంలో పాటు పంచుకోటారు.

17. ఓటు పొందే హక్కు మొదట తల్లికి తరువాత తండ్రికి ఆ తరువాత సంరక్షకులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వబడుతుంది. అయితే వారిలో ఒకరు మాత్రమే ఓటింగ్కు అర్హులు.

18. ఓటింగ్ లో పాల్గోనే సభ్యులు ఐడి ప్రూఫ్ గా క్రింది కనబరచిన వాటిలో ఏదైనా ఒకటి తప్పక తీసుకురావాలి.

 

Required for Voting Identity

  • 1) ఈ ఓటింగ్ కోసం ఇష్యూచేయబడిన ఓటింగ్ గుర్తింపుకార్డు.
  • 2 రేషన్ కార్డు
  • 3) ఆధార్ కార్డు
  • 4) వింగ్ లైసెన్స్
  • 5) ఓటర్ కార్డ్
  • 6) ఇతర ఏదైనా ఐడి కార్డు ప్రభుత్వం చే ఇవ్వబడి ఉండాలి

19. డిసడ్వాంటేజ్ మరియు వీకర్ సెక్షన్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి.

Schedule of SMC Elections 2022-23 (PMC Elections)

  • Issue of Notification to Conduct of Elections to Parent Committee Members, Chairman & Vice Chairman : 6-09-2021 at 10.00 AM
  • Display of Voter List for Conduct of Elections to Parent Committee Members in the Notice Board of Primary/Upper Primary Classes/ High Schools : 16-09-2021 at 2.00 PM
  • Calling of Objections on Voter List and Redressal of Grievances if any 20-09-2021 (9.00 A M to 1.00 PM)
  • Finalization of Voter List for Conduct of Elections to Parent Committees and its display in the Notice Board of the Primary/Upper Primary Schools / High Schools :20-09-2021 (3-4 PM)
  • Conduct of Elections to Parent Committee Members, Finalisation of Elected Parent Committee Members & reconstitution of Parent Committees : 22-09-2021( 7AM – 1 PM)
  • Conduct of Election of Chairman & Vice Chairman by Parent Committee Members : 22-09-2021 (1.30 PM)
  • Oath taking by Parent Committee Members, Chairman & Vice Chairman Conducting First Parent Committee Meeting : 22-09-2021 (2 PM -3.30PM)

PMC Elections Guidelines and Useful Profarma Download

PC Election Doubts Clarification Download (07-2022)

PC ఎలక్షన్ పూర్తి వివరాలు గల 31 పేజీల Booklet in pdf file Download

Invitation for SMC Members Click here (Online Download)
Notification for SMC Members Click here (Online Download)
SMC Members Prathigna download
New rules for conducting school Management committee elections Download (Telugu)
Parents Committee Voter list Software (High School) Download
Parents Committee Voter list Software (Primary School) Download
SMC Election Schedule Click here
Primary School SMC Election Reservation Click here
High School PMC Election Reservation Click here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top