AP School Mapping Instructions download. UP / High Schools to Primary Schools ( Radius 3 KM) : Helps to Primary Schools Mapping to Up,High Schools. How to map Primary Schools to UP and High Schools – Mapping Of Primary Schools To Up/High/Complex Schools at https://studentinfo.ap.gov.in/login.htm.
జిల్లాలోని అందరు ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు (ప్రపేట్ యాజమాన్యము మినహా) తెలియజేయడం ఏమనగా ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు ప్రాథమిక పాఠశాలలు మ్యాపింగ్ చేయునపుడు గమనించ వలసిన విషయాలు.
AP School Mapping Instructions – UP / High Schools to Primary Schools ( Radius 3 KM)
1) ప్రైవేట్ యాజమాన్యము మినహా అన్ని యాజమాన్యాలలను ప్రామాణికంగా తీసికొనవలయును.
2) 3.00 కి.మీ. పరిధిలో ఉన్న జూనియర్ కళాశాలలను కూడా చూపింగ్ లో చేర్చవలెను.
3) ఒకే యాజమాన్యం లో ఉన్న పాఠశాలలను అదే యాజమాన్యం లో ఉన్న పాఠశాలలతో మాత్రమే మాపింగ్ చేయవలెను . ఉదా : జిల్లా పరిషత్ పాఠశాలలకు MPP పాఠశాలలను మాత్రమే మాప్ చేయాలి Governament పాఠశాలలను మాప్ చేయకూడదు.
4) మీడియంతో సంబంధం లేకుండా ఏ మీడియం అయినా మ్యాపింగ్ చేయవచ్చును.
5) మ్యాపింగ్ చేయునప్పుడు తప్పనిసరిగా సదరు CRP సహాయము తీసుకోనవలయును.
6) ఉప విద్యాశాఖాదికారులు/మండల విద్యాశాఖాధికారులు తమ పరిధి లోని పాఠశాలలను పర్యవేక్షించవలయును.
How to map Primary Schools to UP and High Schools
How to upload Student Caste & Sub-Caste Mapping in Child info Website in Telugu student caste & sub-caste mapping in telugu at studentinfo.ap.gov.in. Class wise Sub caste Map with Serial Number, How tnter Students Cate, Sub-caste details at https://studentinfo.ap.gov.in/logout.htm.
More details https://studentinfo.ap.gov.in/logout.htm