AP Electricity New Tariff 2022 – How many meter connections do you have ? : AP Electricity New Tariff – ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్. You can also see how many meter connections there are with Aadhar number and their 6 months statement. నూతన టారిఫ్ లో ముఖ్యంగా గృహ వినియోగదారులకు ఇకపై కనీస ఛార్జీలు ఉండవని ప్రకటించింది. కనీస ఛార్జీల స్తానంలో ఇకపై కిలో వాట్ కు రూ.10 చెల్లిస్తే సరిపోతుందని నాగార్జున రెడ్డి తెలిపారు. అలాగే సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గిస్తున్నట్టు నాగార్జున రెడ్డి వెల్లడించారు.
AP Electricity New Tariff 2022 – How many meter connections do you have ?
Andhra Pradesh లో New Electricity Charges APREC ప్రకటించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో నూతన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో నూతన విద్యుత్ ఛార్జీలను ఈఆర్సీ ప్రకటిచింది. రాయితీలను తగ్గించకుండా.. చిన్నచిన్న మార్పులతో కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి ప్రకటించారు.
ఉచిత విద్యుత్ కేటగిరీలు
- గిరిజనులు, ఎస్సీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లు,
- లాండ్రీలు నడుపుతున్న రజకులకు నెలకు 150 యూనిట్లు,
- చేనేత కార్మికులు, బీపీఎల్ కింద ఉన్న స్వర్ణ వృత్తికారులకు నెలకు 100 యూనిట్లు,
- అత్యంత వెనుకబడిన వర్గాలకు నెలకు 100 యూనిట్లు
కేటగిరి A కరెంట్ బిల్ కొత్త టారిఫ్
నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
- 0 – 50 > 1.45
- 51 – 75 = 2.60
కేటగిరి B కరెంట్ బిల్ కొత్త టారిఫ్
నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.
- 0 – 50 = 2.60
- 51 – 100 = 2.60
- 101 – 200 = 3.60
- 201 – 225 = 6.90
కేటగిరి C కరెంట్ బిల్ కొత్త టారిఫ్
నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోక
- 0 – 50 = 2.65
- 51 – 100 = 3.35
- 101 – 200 = 5.40
- 201 – 300 = 7.10
- 301 – 400 = 7.95
- 401 – 500 = 8.50
- 500 పైన = 9.95
AP Electricity New Tariff 2022 – How many meter connections do you have ?
ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టు. Aadhar number తో ఎన్ని మీటర్ connections ఉన్నాయి, వారి 6 months statement కూడా చూడవచ్చు.
Sai Datta Venkat mekala
mekalasaidattavenkat@gmail.com