AP Education Online Public Grievance Management System | ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్
How to apply AP School Education Problem, Doubts, Issues in Online Public Grievance Management system – ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ. Mid Day Meal, Infrastructure, Teacher, Text books, IT Infrastructure, Syllabus, SSC, Open School, Examinations, CCE Marks etc.. తదితర సమస్యలకు సంబంధించి Online లోనే Direct గా MEO వారికి లేక DEO వారికి లేక RJD వారికి లేక Commissioner వారికి Appeal చేసుకోవచ్చును.
ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరించే విధంగా వెబ్ సైట్.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
AP Education Online Public Grievance Management System | ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్
Online Public Grievance Management System ,
ఆంధ్ర ప్రదేశ్ విద్యా వ్యవస్థ లో ఆన్లైన్ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్. ప్రజల నుండి నేరుగా అంతర్జాలం ద్వారా ఆర్జీలను స్వీకరణ.. పరిష్కారానికి సంబంధించి Online Public Grievance Management System ను ఏర్పాటు చేసారు. మీ Mobile Number ద్వారా మీ సమస్యను తెలియజేయడం మరియు వాటి పరిష్కారం ఎంత వరుకు వున్నదనే సమాచారం తెలుసుకోవచ్చు.
How to apply AP School Education Public Grievance Management System
1. Firstvisit School Education official website https://schooledu.ap.gov.in/DSE/grievanceManagementSystem.do .
2. Next Click on Public Grievance Management System
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
3. Then Showing below image and Enter your Mobile Number
4. Enter OTP in Your Mobile Phone
5. Next Select Official Designation and Select Problem/ Complaint/ Issues
మనం Online లోనే పాఠశాలకు సంబంధించిన అంశాలు మీద Grievance కి అప్పీలు చేయవచ్చు.
Click here for AP Education Online Public Grievance Management System