Corona Complete Details in APP in Telugu – AP Covid 19 Mobile App Benefits
COVID-19 Andhra Pradesh Mobile App complete details in Telugu. AP Covid 19 Mobile App Benefits – Corona Complete Details in APP in Telugu. AP state government has developed an app called COVID-19 to provide comprehensive information on Covid-19. App Benefits – Self Diagnosis, My ANM, Consult a Doctor, Complaints, Nearest Covid 19 AP Hospitals , Request a Covid Test, Register as a Volunteer, Quarantine centers and Nearest Test Centers mere details.AP state government has developed an app called COVID-19 to provide comprehensive information on Covid-19.
Telugu Covid 19 App Benefits – Corona Complete Details in APP in Telugu
ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నా కానీ, కరోనా వ్యాధి అనుమానం ఉన్నట్లు మీరు మానసికంగా సతమతం అవుతున్నా మీకు కంగారు అక్కర్లేదు. కేవలం ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది 24 గంటల్లో వచ్చి మీకు టెస్ట్ చేసి వెళ్తారు.
కోవిడ్-19 పై సమగ్ర సమాచారం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం COVID-19 AP అనే App ని రూపొందించింది.
“COVID 19 Andhra Pradesh” is a mobile application developed by the Department of Health, Medical & Family Welfare Department, Government of Andhra Pradesh. This will enable citizens to connect with all essential health services in the fight against COVID 19. The application is aimed at removing physical barriers resulting in the speed of access and delivery of services to the citizens of Andhra Pradesh. The application also aims to reach out to the citizens with information regarding the status of their District/Mandal/Village, do’s and don’ts, announcements, and media bulletins. Download this app now to have all information on your fingertips.
Benefits Of Covid 19 :
» Self Diagnosis : స్వీయ నిర్ధారణ కోసం
» My ANM: మీ ANM వివరాలు తెలుసుకొనుటకు.
» Consult a Doctor : డాక్టర్ కన్సల్టెన్సీ కొరకు
» Complaints : ఫిర్యాదులు చేయుటకు
» Covid 19 AP Hospitals : ఆంధ్రప్రదేశ్ నందు కోవిడ్ హాస్పిటల్స్ వివరముల కొరకు
» Request a Test: పరీక్ష చేయించుకొనుటకు
» Quarantine centers : క్వా రంటై న్ సెంటర్ల వివరాలు
» Test Centers : కోవిడ్ 19 పరీక్ష సెంటర్ల వివరాలు
» Register as a Volunteer : మీరు వాలంటీర్ గా సేవలు అందించటానికి రిజిస్ట్రేషన్.
New Guidelines of Corona without Symptoms Patient
స్మార్ట్ ఫోన్ లేని వారు IVRS ద్వారా ఈ సమాచారం, సేవలు పొందవచ్చును.
IVRS నెంబర్ : 8297-104-104
COVID 19 AP LINK : Click here
COVID-19 Andhra Pradesh MOBILE APP DOWNLOAD
COVID-19 TEST APPOINTMENT LINK