Ananda Vedika 2nd Month Activities for 1-2-3 Levels Students August 2019

ఆనందవేదికకు స్వాగతం : ఆనందవేదిక 2వ నెల మొదటి వారం మొదటి రోజు కథా కార్యక్రమం

తేదీ.6.8 2019 :  1-2-3 లెవెల్స్ వారు ఈక్రింది విధంగా…. కథాకార్యక్రమాన్ని అనుసరించాలి ఆనందవేదిక లో….పైన ఇచ్చిన సూచనలు పాటిస్తూ..ఆటలంతా ఆనందంగా..పాటలంతా కమణీయంగా..జరిపే బాధ్యత ఉపాధ్యాయునిదే…!ముందుగా…3 నిమిషాలపాటు ధ్యాన ప్రక్రియ చేయించాలి.

FA1 Question Papers 2024: Download (Updated)


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Ananda Vedika 2nd Month Activities for 1-2-3 Levels Students August 2019

ధ్యాన ప్రక్రియ

ధ్యాన ప్రక్రియలో…3 నిమిషాలు
ఈ క్రిందివిధంగా అనుసరించాలి.


* కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
* శ్వాసపై ధ్యాస నిలపమనాలి
* కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
* దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.

5వ వారం 1వ రోజు కథ:

1-2 లెవెల్స్ ..వారికి “నేనున్నానుగా”అనే కథను చెప్పాలి.

ఉద్దేశ్యము: ఇందులో విద్యార్థులు జీవితంలో వచ్చు సమస్యలకు పరిష్కారం ఆలోచించుట.

3వ లెవెల్ వారికి

” గొప్ప వ్యక్తి.” అనే కథను చెప్పాలి.

ఉద్దేశ్యము:  విద్యార్థులలో. తల్లి దండ్రుల పట్లగౌరవ భావం వంటి విలువల్ని పెంపొందించడం జరుగుతుంది.

ఉపాధ్యాయుడు 5వవారం లో..1 నుండి 5 తరగతులకు “నేనున్నానుగా అనే” కథను 6 నుండి 8 తరగతులు “గొప్ప వ్యక్తి” అనే కథను (లెవెల్స్ వారీ కథలను) మంచి హావా భావాలతో.. స్పష్టమైన ఉచ్ఛారణతో ఆసక్తిని కలిగించేలా ఉపాద్యాయుడు. విద్యార్థులకు చెప్పాలి

అడిగే ప్రశ్నలలో… విద్యార్థికి అవసరమయ్యేవిధంగా..వారి నైపుణ్యాలను ఆలోచనలను పదును పెట్టేవిధంగా ప్రశ్నలు వేయాలి.

ఈ విషయాలపై తరగతిగది లో ఉపాధ్యాయుడు విద్యార్థులతో…కాసేపు చర్చించవచ్చు అందులో..ఉన్న విలువలను ..వారి అభిప్రాయాలను విద్యార్థులతో చర్చించాలి.

విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. ఉపాధ్యాయుడు చూడాలి.

చివరగా… మౌన ప్రక్రియ:

విద్యార్థులందరిని – 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
కళ్ళు తెరిచాక నేర్చుకున్న కథను


(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇంటికి వెళ్ళాక విద్యార్థులను వారి తల్లిదండ్రులతో..స్నేహితులతో…చర్చించి మరుసటి రోజు రమ్మని చెప్పాలి.

Scroll to Top