7th Revised Syllabus 2023-24 APSCERT 7th class Subject Wise New Syllabus PDF Download. New VIII Class Academic Calendar Syllabus of Telugu and English Medium Subjects Have Been Given Before This. 7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM.
7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM : 7th Revised Syllabus 2023-24 APSCERT 7th class Subject Wise New Syllabus PDF. Academic Calendar of 7th Class Syllabus Exam Dates 2023-24 High School Timings, Working Days – VII Syllabus, Base line Test Schedule, FA 1, FA 2 and SA 1 Exam Dates released. These Syllabus are Made by the Teachers Of APSCERT Board Only. AP 7th Class Students Update Removed Content Subject wise list released by AP School Education.
7th Revised Syllabus 2023-24 APSCERT 7th class Subject Wise New Syllabus PDF Download
Board Of Secondary Education Of Andhra Pradesh (BSEAP) has ready to Prepare High School Syllabus Academic Year 2023, AP 7th Syllabus 2023 is Likely Updated (Revised) from the Academic year 2023-24 as Part of the new Implementation of the National Education Policy- NEP, BSEAP is Responsible for Allotting the new Syllabus for 7th Exam 2023, APSCERT are the prescribed Syllabus for 7th of AP Education Board.
Andhra Pradesh Board New VII Class Textbook 2023-24 Pdf
Andhra Pradesh APSCERT 7th class Syllabus Download 2023-24, 7th Latest Syllabus Andhra Pradesh These Online E-book are Designed According To The Latest Exam Pattern, So It Will Help Students To Know The Exact Level Of The Guide Syllabus. Had You Completed Your Entire Syllabus And Waiting For AP 7th New Syllabus 2023-24 Hindi And English Get Easily Through Our Website Provide Download Link Available Below. Download Links Of All Online Syllabus Are Given Below Inside This Page. You Need To Click On The Download Button in Order to get AP 7th Online E-book 2023 for all Subjects.
ఏడో తరగతి విద్యార్థుల బడిబాట 12-06-2023 నుంచి వారంలో మూడు రోజులు తరగతులు
Revised AP School Timings with Covid Rules
7th Class Subject wise Syllabus – Telugu, Hindi, English, Maths, General Science and Social in TM & EM. ఏడో తరగతి విద్యా ర్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. కరోనా నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించిన ప్రభుత్వం దశల వారీగా ఒక్కో తరగతి విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించిం ది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు, 8,9 తరగ తులకు రోజుమార్చిరోజు తరగతులు నిర్వహిస్తున్నా రు.
- ప్రతిరోజు 9,10 తరగతులకు రెగ్యులర్‌గా తరగతులు నిర్వహిస్తారు.
- 7, 8 తరగతులకు మాత్రం రోజుమార్చిరోజు స్కూళ్లకు హాజరు కావాల్సిఉంది.
- సోమవారం నుంచి 7వ తరగతి విద్యా ర్థులు పాఠశాలలకు హాజరవుతారు. వీరికి సోమ, బుధ, శుక్రవారాల్లో తరగతులు జరుగుతాయి.
- 8వ త రగతి విద్యార్థులకు మంగళ, గురు, శనివారాల్లో తరగతులు నిర్వహిస్తారు.
- విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి.
- ప్రతి విరామ సందర్భంలో మూడింట ఒక వంతు విద్యార్థులకు విరామ సమయం కేటాయించారు.
- అవసరమైన విద్యార్థులను విరామానికి అనుమతించాలి.
- మధ్యాహ్న భోజనం చేసి వచ్చే సమయంలో కూడా భౌతికదూరం పాటిం చేలా చూడాలి.
- ఎదురెదురుగా కూర్చొని భోజనం చేయకుండా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
- ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది.
- ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి.
- మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి.
- ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.
12-06-2023 తేదిన 7వ తరగతి విద్యార్ధులకు పాఠశాల పునః ప్రారంభం
1) 7వ తరగతి విద్యార్థులు సోమవారం, బుధవారం, శుక్రవారములలో పాఠశాలకు హాజరు కావాలి
2) 8వ తరగతి విద్యార్థులు మంగళవారం, గురువారం ,శనివారములలో పాఠశాలకు హాజరు కావాలి.
3) 9,7 వ తరగతుల విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలి.
4) అలాగే ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలి.
5) పాఠశాలలో తరగతుల నిర్వహణకు తగినన్ని గదులు సదుపాయం ఉండి విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల్లో 7,8, 9 మరియు 7 తరగతులను ప్రతిరోజు నిర్వహించ వచ్చును.
7th Revised Syllabus 2023 – New Syllabus
మార్గదర్శకాలను తప్పక అమలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది సమయపాలనను తప్పక పాటించేటట్లు ఉపవిద్యాధికారులు మరియు మండల విద్యాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది.
Note: 6 వ తరగతి విద్యార్థులకు పాఠశాల పునః ప్రారంభం పై తరువాత తెలియజేస్తారు.
8th Class Academic Calendar Download
9th Class Academic Calendar Download
10th Class Academic Calendar Download
School New Timings and Timetable for 7th Class
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు పనివేళల్లో ప్రభుత్వం నిర్దేశించింది. ఉదయం 9.30 నుంచి మ ధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే విద్యార్థులు పాఠశాలలో ఉండాలి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేసిన తరువాత ఇళ్ళకు వెళ్ళాలి. ఉపాధ్యాయులు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పాఠశాలల్లో ఉండాలి.
- ఉదయం 9.00 నుంచి 9.15 వరకు పార్థన, ప్రతిజ్ఞ చేయాలి.
- ఉదయం 9.15 నుంచి 10.00 వరకు మొదటి పీరియడ్
- 10.00 నుంచి 10.40 వరకు రెండో పిరియడ్
- 10.40 నుంచి 10.50 వరకు విరామం
- 10.40 నుంచి 11.30 వరకు మూడవ పిరియడ్
- 11.40 నుంచి 12.15 వరకు మూడవ పిరియడ్
- 12.15 నుంచి 01.05 వరకు భోజన విరామం
7th Revised Syllabus Subject wise Download
Telugu Syllabus Download
Hindi Syllabus Download
English Syllabus Download
Maths Syllabus Download
General Science Syllabus Download
Social Syllabus Download
AP 7th Class Subject wise Reduced Syllabus Download