17 Apps Delete in Your Phones – Malware, virus, fake 17 Apps Remove immediately
17 Apps Delete in Your Phones – Malware, virus, fake 17 Apps Remove immediately , మీ ఫోన్‌లో ఈ 17 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయండి. స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవాళ్లు మాల్‌వేర్, వైరస్, నకిలీ యాప్స్ నుంచి తప్పించుకోలేరు. మీ డేటాను కొట్టేసే, మీ ప్రైవసీని భంగపర్చే, మీ అకౌంట్లను కొల్లగొట్టే యాప్స్ చాలానే ఉన్నాయి. అప్పుడప్పుడు వాటి పేర్లు బయటకొస్తుంటాయి. వాటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అలాంటి యాప్స్‌ను డిలిట్ చేయడమే మంచిది. ఐఓఎస్‌లోని 17 యాప్స్‌లో క్లిక్కర్ ట్రోజాన్ మాల్‌వేర్ ఉందంటూ మొబైల్ సెక్యూరిటీ కంపెనీ వాండేరా లిస్ట్ బయటపెట్టింది. ఈ మాల్‌వేర్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ ఉంటుంది. వెబ్ పేజెస్‌ని ఓపెన్ చేసి, అందులోని అడ్వర్‌టైజ్‌మెంట్లను క్లిక్ చేస్తుంటుంది. దాని ద్వారా మాల్వేర్ సృష్టించినవారికి ఆదాయం లభిస్తుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
17 Apps Delete in Your Phones – Malware, virus, fake 17 Apps Remove immediately
Mobile security company Wandera has revealed that all this is happening in the phone background without your knowledge. When the matter came out, Apple removed all the apps from the App Store. Users who have downloaded them, however, need to delete them immediately. The developers of India’s App Aspect Technologies (Pvt) Ltd have made these 17 apps. Delete these apps on your phone immediately.
మాల్‌వేర్ ఉన్న ఆ 17 యాప్స్ ఇవే
RTO Vehicle Information
EMI Calculator & Loan Planner
File Manager – Documents
Smart GPS Speedometer
Crick One – Live Cricket Scores
Daily Fitness – Yoga Poses
FM Radio – Internet Radio
My Train Info – IRCTC & PNR
Around Me Place Finder
Easy Contacts Backup Manager
Ramadan Times 2019
Restaurant Finder – Find Food
BMI Calculator – BMR Calc
Dual Accounts
Video Editor – Mute Video
Islamic World – Qibla
Smart Video Compressor
(adsbygoogle = window.adsbygoogle || []).push({});